: వేములవాడ ఆలయంలో ప్రసాదం పరిమాణం, ధర పెంపు


కరీంనగర్ లోని వేములవాడ రాజన్న ఆలయంలో ప్రసాదం పరిమాణం, ధర పెంచాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు లడ్డూ ధర రూ.10 నుంచి రూ.15కు పెంచారు. పులిహోర ధర రూ.5 నుంచి 10కి పెంచారు. ఇక లడ్డూ పరిమాణంను 80 గ్రాముల నుంచి 100 గ్రాములకు పెంచారు. పెరిగిన ధరలు ఎల్లుండి నుంచి అమలులోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News