: డేవిస్ కప్ లో ముగిసిన భారత పోరు... ఫైనల్ లో జయరాం ఓటమి
డేవిస్ కప్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. నిన్నటిదాకా జరిగిన అన్ని మ్యాచ్ లలో సత్తా చాటిన భారత ప్లేయర్ అజయ్ జయరాం కొద్దిసేపటి క్రితం ముగిసిన ఫైనల్ లో పరాజయం పాలయ్యాడు. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ చైనాకు చెందిన చెన్ లాంగ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 14-21, 13-21 స్కోరుతో వరుస సెట్లలో జయరాం ఓటమి చవిచూశాడు.