: తిరుమల ప్రసాదంలో ఇనుప మేకులు


భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం నాణ్యతపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. తాజాగా శ్రీవారి లడ్డూలో మేకులు ఉన్న ఘటన సంచలనం రేపుతోంది. సికింద్రాబాద్ కు చెందిన ఓ భక్తుడు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లడ్డూలను కొన్నాడు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరిద్దామని లడ్డూను విరిస్తే ఇనుప మేకులు బయటపడ్డాయి. దీంతో, ఆయన షాక్ కు గురయ్యారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. లడ్డూల్లో మేకులు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News