: రాజ్యం మారిందే తప్ప రాజ్యహింస ఆగలేదు... కేసీఆర్ పై విజయశాంతి ఫైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మెదక్ మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి మండిపడ్డారు. మావోయిస్టుల అజెండానే తమ అజెండా అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్... అధికారాన్ని చేపట్టాక బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదని అన్నారు. కేవలం రాజ్యం మారిందే తప్ప రాజ్య హింస ఆగలేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News