: ఈ నెల 27న అరుదైన చంద్రగ్రహణం


గత ముప్పై సంవత్సరాలలో ఎన్నడూ చూడనటువంటి అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంటోంది. అదేమిటంటే, ఈ నెల 27న వచ్చే చంద్రగ్రహణం! ఆరోజు రాత్రి పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం కారణంగా చంద్రుడిని పూర్తిగా గ్రహణం పట్టేస్తుంది. ఎంతగా పడుతుందంటే.. దాని ప్రతిబింబం కన్నా ఎక్కువగా! ఒక గంట సమయం కన్నా ఎక్కువ సేపు ఈ అరుదైన దృశ్యం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అరుదైన చంద్రగ్రహణంపై నాసా శాస్త్రజ్ఞులు దృష్టి సారించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News