: ఐఎస్ఐఎస్ మద్దతుదారులను అరెస్టు చేసిన కేరళ పోలీసులు


ఐఎస్ఐఎస్ మద్దతుదారులుగా అనుమానిస్తున్న నలుగురిని కేరళ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని తిరువనంతపురం విమానాశ్రయంలో, మరో ఇద్దరిని కోజికోడ్ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. అయితే తీవ్రవాద సంస్థలతో వారికి సంబంధాలు ఉన్నాయని, సౌదీ అరేబియా నుంచి బహిష్కరిస్తే భారత్ లోకి వచ్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో భారత్ లో పలువురు ఐఎస్ మద్దతుదారులు తరచూ పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News