: సానియా, పేస్ ల విజయం ఎందరో క్రీడాకారులకు స్పూర్తి: ద్రవిడ్


భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, సానియా మీర్జా యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్, మహిళల డబ్సుల్ టైటిళ్లు కైవసం చేసుకోవడంపై క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ హర్షం వ్యక్తం చేశాడు. బెంగళూరులో జరిగిన ఓ క్రీడాకార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, వారి గెలుపు దేశంలోని క్రీడాకారుల్లో ఎంతో స్పూర్తిని నింపుతుందని పేర్కొన్నాడు. వారిద్దరి విజయం కేవలం టెన్నిస్ కే పరిమితం కాదని... యావత్తు దేశంలో క్రీడలపైనే ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News