: వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీకి రెండో స్థానం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ బ్యాంకు తాజాగా వ్యాపార అనుకూల వాతావరణ రాష్ట్రాలను ప్రకటించింది. ఈ జాబితాలో గుజరాత్ కు తొలి స్థానం లభించింది. ఏపీకి రెండవస్థానం దక్కింది.

  • Loading...

More Telugu News