: షెంజాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించిన కేసీఆర్ బృందం


చైనాలోని షెంజాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్కును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బృందం ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా చైనాలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలి అయిన ఇండస్ట్రియల్ పార్కు విశేషాలు, అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. షెంజాన్ లో పర్యటన తరువాత అక్కడి నుంచి కేసీఆర్ హాంకాంగ్ పయనమవనున్నారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ బృందం చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News