: 'రూబిక్'లో మన కుర్రాడి సరికొత్త రికార్డు


కళ్లు మూసుకుని 'రూబిక్ క్యూబ్' ఆడేసి రికార్డు సృష్టించాడో భారతీయ యువకుడు. బ్రెజిల్ లో జరిగిన రూబిక్ క్యూబ్ ఛాంపియన్ షిప్ ను అసోంలోని గువహటికి చెందిన క్యాబనిల్ తాలూక్ దార్ గెలుచుకున్నాడు. మూడు × మూడు రూబిక్ క్యూబ్ బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ను కేవలం 24.86 సెకెన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 2012లో ఓ సారి రైలులో వెళ్తుండగా కలిగిన ఆసక్తి సాధన దిశగా నడిపించిందని, ఆ సాధనే అలవాటుగా మారి రికార్డు సృష్టించే వరకు వచ్చిందని క్యాబనిల్ తాలూక్ దార్ వెల్లడించాడు. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నా, అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ గెలుచుకోవడం ఆనందంగా ఉందని తాలూక్ దార్ తెలిపారు.

  • Loading...

More Telugu News