: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వాసిరెడ్డి దుర్గాప్రసాద్ కన్నుమూత
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వాసిరెడ్డి దుర్గాప్రసాద్ మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. బాలీవుడ్ లో 99 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. తెలుగులో ఆయన పనిచేసిన చివరి చిత్రం 'స్వరాభిషేకం'. హిందీలో ఎక్కువగా ప్రముఖ నటులు మనోజ్ కుమార్, అమితాబచ్చన్ సినిమాలకు దుర్గాప్రసాద్ పనిచేశారు.