: బీహార్ ఎన్నికలు దేశం మొత్తాన్ని ప్రతిబింబిస్తాయి: లాలూ


బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికలు దేశానికి జరగబోయే ఎన్నికలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చురక వేశారు. వచ్చే నెల నుంచి జరగనున్న ఈ ఎన్నికలు దేశం మొత్తాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో లాలూ ఈ విధంగా స్పందించారు. ఈ ఎన్నికల్లో లాలూకు చెందిన ఆర్జేడీ, జేడీ(యూ) కూటమిగా కలసి పోటీ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News