: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల... 5 విడతల్లో ఎన్నికలు


బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నసీమ్ జైదీ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఆ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ తో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ ను సీఈసీ ప్రకటిస్తోంది. దాదాపు 6.68 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News