: 11న రిషికేష్ వెళ్లనున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన రిషికేష్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి దయానందగిరితో సమావేశమవుతారు. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత, అదే రోజు ఛండీగఢ్ కు బయల్దేరుతారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిషికేష్ కు మోదీ వెళ్లడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల సమయంలో కూడా ఆయన రిషికేష్ వెళ్లారు.