: సోనియాగాంధీపై కేసు నమోదు చేయాలి: పల్లె


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించి, సీమాంధ్రులకు తీరని అన్యాయం చేసింది సోనియాగాంధీనే అని మండిపడ్డారు. సోనియా, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై కేసులు పెట్టాలని అన్నారు. వీరితో పాటు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ముద్దాయే అని ఆరోపించారు. రఘువీరాపై కూడా కేసు నమోదు చేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News