: రక్షణ మంత్రి ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉంది: మాజీ మంత్రి ఆంటోని


వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని మాజీ రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని ఆరోపించారు. ఈ ప్రకటనపై ఆదివారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై రాత పూర్వక ఆదేశాలిస్తేనే నమ్మశక్యంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా గ్రూప్ కెప్టెన్ వీకే గాంధీ మాట్లాడుతూ శనివారం నాడు గౌరవ్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News