: ఏపీ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ గా కాసు కృష్ణారెడ్డి


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ రోజు విజయవాడలో రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై ఏపీసీసీ క్రమశిక్షణా కమిటీని ఎన్నుకుంది. దీనికి ఛైర్మన్ గా కాసు కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఏపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ గా కె.సుధాకర్ బాబు, అధికార ప్రతినిధిగా తులసిరెడ్డి, శిక్షణ విభాగం ఛైర్మన్ గా ఆర్.మురళీమోహన్ ను నియమించారు. ఈ మేరకు రఘువీరా ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News