: వరంగల్ జిల్లాలో మరోసారి పరామర్శయాత్రకు సిద్ధమవుతున్న షర్మిల


దివంగత వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిల వరంగల్ జిల్లాలో మరోసారి పరామర్శ యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఆమె యాత్ర కొనసాగనుంది. ఐదు రోజుల పాటు సాగే యాత్రలో, వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన 31 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. యాత్ర షెడ్యూల్ ను తెలంగాణకు చెందిన వైసీపీ నేతలు విడుదల చేశారు.

  • Loading...

More Telugu News