: బీహార్ లోని మహాబోధి ఆలయంలో మోదీ ప్రార్థనలు


ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృష్ణాష్టమి సందర్భంగా బీహార్ లోని బుద్ధగయ, మహాబోధి ఆలయంలో ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తరువాత మోదీ అక్కడ కొద్దిసేపు ధ్యానం చేశారు. రెండు రోజుల నుంచి ఢిల్లీలో అంతర్జాతీయ బౌద్ధుల సమావేశం జరుగుతోంది. దాని ముగింపు సమావేశం ఈ రోజు బుద్ధగయలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని హజరవుతున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రత్యేక రక్షణ దళానికి చెందిన 16 మంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News