: ఈ నెల 11న ఢిల్లీకి చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 11న ఢిల్లీ వెళుతున్నారు. స్వచ్చభారత్ పై నీతి అయోగ్ కు చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుస్తారని తెలుస్తోంది.