: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎన్నారై ప్రముఖుడు వేమూరి రవి నియామకం


ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఎన్నారై ప్రముఖుడు వేమూరి రవిని నియమిస్తూ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రవాస తెలుగు ప్రజల సమస్యలను ఆయన పర్యవేక్షిస్తారు. అంతేకాక ఆయా దేశాల్లో ఉంటున్న ప్రవాస తెలుగు ప్రజలకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సేవలపైనా వేమూరు రవి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తారు. ఇక విదేశీ పారిశ్రామికవేత్తలు, ఆయా సంస్థల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టే వ్యవహారాలను కూడా రవి పర్యవేక్షిస్తారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News