: రిషితేశ్వరి కేసులో నిందితుల రెండో బెయిల్ పిటిషన్ కొట్టివేత


నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టి వేసింది. వారికి బెయిల్ తిరస్కరించడం ఇది రెండవసారి. ఈ కేసులో వర్సిటీ విద్యార్థులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్ లు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. గత 49 రోజులుగా వారు రిమాండ్ లో ఉన్నారు. ఈ ఘటనపై విచారించిన ప్రభుత్వ నేతృత్వంలోని బాలసుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థిని ఆత్మహత్యకు ర్యాగింగే ప్రధాన కారణమని తన నివేదికలో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News