: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన బొత్స


వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇవాళ అమెరికా బయలుదేరి వెళ్లారు. అక్కడ మేరీలాండ్ లో జరిగే ఏపీటీఏ తూర్పు సదస్సులో ఆయన పాల్గొంటారు. తరువాత వైసీపీ అమెరికా కమిటీ సమావేశాల్లో పాల్గొంటారు. ఇంకా దివంగత వైఎస్ ఆరో వర్ధంతి సందర్భంగా మేరీలాండ్, డల్లాస్, డెట్రాయిట్, హార్ట్ ఫోర్ట్, తదితర రాష్ట్రాల్లో జరిగే సామాజిక కార్యక్రమాల్లో కూడా బొత్స పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. అక్కడ జరిగే రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలకు కూడా ఆయన హాజరవుతారు.

  • Loading...

More Telugu News