: నేరం ఒప్పుకుని, కుప్పకూలిన ఇంద్రాణి ముఖర్జియా


దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన షీనా బోరా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. షీనాను హత్య చేసినట్టు ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు. షీనాను తాను హత్య చేయలేదంటూ ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చిన ఇంద్రాణి... చివరకు, 10 రోజుల తర్వాత ఆ హత్య తానే చేసినట్టు ఒప్పుకున్నారు. అంతేకాకుండా, హత్యకు దారితీసిన పరిస్థితులు, హత్య చేసిన తీరును కూడా పోలీసులకు వివరించారు. అయితే, ఆ సమయంలో ఆమె కుప్పకూలినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News