: భారత్ లో భారీ పెట్టుబడులకు సిద్ధమైన టయోటా మోటార్స్


భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టాలని టయోటా మోటార్స్ సంస్థ నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే ఇక్కడి కార్యకలాపాల ద్వారా తమకు మంచి లాభాలు వస్తుండడంతో, భారత్ లో మరో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. భారత్ లో బాగా డిమాండ్ ఉన్న టయోటా కిర్లోస్కర్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ నిర్మాణం చేపట్టబోతున్నారు. అంతేగాక, దేశంలో బాగా డిమాండ్ ఉన్న ఇన్నోవా, ఫార్చూనర్, మరో మిడ్ సైజు సెడన్ కార్ల ఉత్పత్తికి కూడా మరిన్ని నిధులు కేటాయించనున్నామని టయోటా మోటార్స్ తెలిపింది.

  • Loading...

More Telugu News