: హైదరాబాదును దుర్భర నగరంగా మారుస్తున్న కేసీఆర్: కిషన్ రెడ్డి


టీఎస్ మంత్రి కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాదును విశ్వనగరంగా చేస్తానంటున్న కేసీఆర్... నగరాన్ని దుర్భర నగరంగా మారుస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని రోడ్లపై ఒక్క గుంతను చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని... కానీ, బాగున్న ఒక్క రోడ్డును చూపిస్తే తాను లక్ష రూపాయలను ఇస్తానని కిషన్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు. గతంలో హైదరాబాద్ సిటీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉండేదని... ఇప్పుడు 272వ స్థానానికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News