: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు


తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. బోర్డులో చైర్మన్, పది మంది సభ్యులు ఉంటారు.

  • Loading...

More Telugu News