: ఉద్యోగాలు ఇస్తామంటూ జగ్గయ్యపేటలో వైసీపీ నేత మోసం... అరెస్టు
కృష్ణాజిల్లాలో ఆన్ లైన్ కన్సెల్టెన్సీ పేరుతో ఘరానా మోసం జరిగింది. ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశాడని స్థానిక వైసీపీ నేత నంబూరి రవిపై పెద్దాపురానికి చెందినా బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే జగ్గయ్యపేటలో రవిని పెద్దాపురం పోలీసులు అరెస్టు చేశారు.