: త్వరలో పోలీసు శాఖలోని ఖాళీలు భర్తీ చేస్తాం: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప


రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీకి తెర లేవబోతోంది. ఇప్పటికే ఇంజినీరింగ్ శాఖలోని పలు ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోనూ కొలువుల జాతరకు రంగం సిద్ధమవుతోంది. విశాఖలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పోలీసు శాఖ లోని ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిపికేషన్ జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News