: 'మిస్సమ్మ', 'ధనలక్ష్మీ ఐ లవ్ యూ' చిత్రాల నిర్మాత కన్నుమూత


ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బి.సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కొంతకాలంగా క్యానర్స్ తో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం చనిపోయారు. సత్యం ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సత్యనారాయణ పలు చిత్రాలు నిర్మించారు. వాటిలో భూమిక, శివాజీ ప్రధానపాత్రల్లో నటించిన 'మిస్సమ్మ'; భూమిక, రాజా నటించిన 'మాయాబజార్', 'బాలీవుడ్ కాలింగ్', 'ధనలక్ష్మీ ఐ లవ్ యూ' చిత్రాలు విజయం సాధించాయి.

  • Loading...

More Telugu News