: ఉత్సాహంగా స్టెప్పులేసిన జార్జ్ బుష్


అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఉల్లాసంగా, ఉత్సాహంగా స్టెప్పులేశారు. పదేళ్ల క్రితం బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో న్యూ ఓర్లియన్స్ ను కత్రినా హరికేన్ కకావికలు చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారెన్ ఈస్టర్ చార్టర్ స్కూల్ ను బుష్ సందర్శించారు. ఆ సమయంలో ఒక విద్యార్థి బ్యాండు వాయించగా బుష్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. వేగంగా పునర్నిర్మాణ పనులు జరిగినందుకు, ఆ పనుల్లో ప్రజలు భారీగా పాలుపంచుకున్నందుకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

  • Loading...

More Telugu News