: విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం... అరెస్టు


విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నేతలు చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుపై ఈ రోజు కేబినెట్ భేటీలో ప్రభుత్వం చర్చిస్తోంది. దానికి నిరసనగా పలు విద్యార్థి సంఘాలు క్యాంపు కార్యాలయం వద్ద నిరసన చేసేందుకు వచ్చారు. వెంటనే వారిని పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల చర్యలను విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

  • Loading...

More Telugu News