: మెరిట్ వద్దు... సీనియారిటీ ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వండి: మురళీకృష్ణ


ఉద్యోగుల ప్రమోషన్లను మెరిట్ ఆధారంగా కాకుండా... పాత పద్ధతిలోనే సీనియారిటీ ఆధారంగా ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ విషయమై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News