: మొరాకో రాజును బ్లాక్ మెయిల్ చేసి కటకటాలపాలైన జర్నలిస్టులు


మొరాకో రాజును బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించి ఇద్దరు జర్నలిస్టులు కటకటాలపాలయ్యారు. ఎరిక్ లారెట్, కేథరిన్ గ్రాసియెట్ అనే ఇద్దరు జర్నలిస్టులు మెరాకో రాజు మహ్మద్ 6 పాలనపై పుస్తకం రాస్తున్నామని, అది ప్రచురించకుండా ఉండాలంటే 3.4 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసిన మొరాకో రాజు సంస్థాన అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాలను మొరాకో రాజు మహ్మద్ 6 న్యాయవాదులు తెలిపారు.

  • Loading...

More Telugu News