: నిమ్స్ కు కు కొత్త డైరెక్టర్ నియామకం
హైదరాబాద్ లోని నిమ్స్ నూతన డైరెక్టర్ గా డాక్టర్ కె.మనోహర్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రస్తుతం మనోహర్ పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా పెంచికలపేట.