: హైదరాబాదులో టీటీడీపీ ఎమ్మెల్యేల బస్సు యాత్ర ప్రారంభం


టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీటీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభమైంది. అసెంబ్లీ నుంచి ప్రారంభమైన యాత్ర జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల గుండా సాగనుంది. ఈ యాత్రలో ఎర్రబెల్లి దయాకరరావు, మాగంటి గోపీనాథ్, ఆరికెపూడి గాంధీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ హైదరాబాద్ అధ్యక్షుడు కృష్ణయాదవ్ తదితర నేతలు పాల్గొన్నారు. యాత్ర ప్రారంభం సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళతామని చెప్పారు.

  • Loading...

More Telugu News