: 2011 జనాభా లెక్కల ప్రకారం మతాల గణాంకాలు విడుదల... ఏయే మతాల వారు ఎంతమందున్నారన్న వివరాలు వెల్లడి


2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మతాల గణాంకాలు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన 'రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్' ఈ వివరాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం మన దేశంలో హిందువులు 79.8 శాతం ఉండగా, 14.2 శాతంతో ముస్లింలు రెండో స్థానాన్ని ఆక్రమించారు. తర్వాతి స్థానాల్లో క్రైస్తవులు 2.3 శాతం, సిక్కులు 1.7 శాతం, బౌద్ధులు 0.7 శాతం, జైనులు 0.4 శాతం ఉన్నారు.

  • Loading...

More Telugu News