: మంత్రి అయ్యన్నపాత్రుడిని కలసిన బాలకృష్ణ


ఏపీ సచివాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి అయ్యన్నపాత్రుడిని కలిశారు. తన నియోజకవర్గం హిందూపురం అభివృద్ధి పనులపై మంత్రితో ఆయన సమీక్షించారు. హిందూపురంలో రహదారుల నిర్మాణానికి రూ.30 కోట్ల ప్రతిపాదనలను ఈ సందర్భంగా బాలయ్య మంత్రికి అందజేశారు.

  • Loading...

More Telugu News