: ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ


ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఢిల్లీలో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విభజన చట్టంలో హామీల అమలు తదితర అంశాలపై ప్రధానంగా చంద్రబాబు చర్చించినట్టు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News