: రిమోట్ బొమ్మలకు బాంబులు...ఐసిస్ దురాగతాలు
ఐఎస్ఐఎస్ శత్రు సేలను మట్టుబెట్టేందుకు కుతంత్రాలకు పాల్పడుతోంది. సాంకేతికతను అక్రమ యుద్ధానికి వాడుకుంటోంది. టర్కీలో కుర్దుసేనలను మట్టుబెట్టేందుకు రిమోట్ టాయ్ కార్లను వినియోగిస్తోంది. ఇజ్రాయెల్ సేనలు తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు డ్రోన్ లు వినియోగిస్తుండగా, తీవ్రవాదులు బొమ్మలను ఎంచుకున్నారు. రిమోట్ కార్లు, బొమ్మలను బాంబులుగా మార్చి దురాగతాలకు పాల్పడుతున్నారు. దీంతో ఐఎస్ఐఎస్ తో పోరాడుతున్న సేనలు భారీగా నష్టపోతున్నాయి.