: భారత్ లో ప్రారంభమైన తొలి 'యుద్ధ మ్యూజియం'


మన దేశంలో మొట్టమొదటి యుద్ధ మ్యూజియం ఈ రోజు ప్రారంభమైంది. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఈ మ్యూజియంను ప్రారంభించారు. ఈ మ్యూజియంలో... భారత సైన్యం పరిణామ క్రమం విశేషాలు ఉన్నాయి. అంతేకాకుండా, 1965 ఇండో-పాక్ యుద్ధం, 1971 లొంగేవాలా యుద్ధాలతో పాటు పలు సైనిక ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఉంచారు. వీటితో పాటు, యుద్ధాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర సైనికుల ఫొటోలను కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఈ మ్యూజియంను లెఫ్టినెంట్ జనరల్ అశోక్ సింగ్ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News