: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో లలితా బాబర్... సాయంత్రం తుది సమరం


చైనా రాజధాని బీజింగ్ లో మువ్వన్నెల జెండా ఎగురుతుందా? లేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ సాయంత్రం తేలిపోనుంది. బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో ఇండియన్ స్టార్ అథ్లెట్ లలితా బాబర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 3 వేల మీటర్ల స్లీఫెల్ ఛేజ్ లో ఇప్పటిదాకా ఉన్న జాతీయ రికార్డులు బద్దలు కొట్టి, చివరి అంకంలోకి అడుగుపెట్టింది లలిత. ఈ సాయంత్రం 6.45 గంటలకు ఫైనల్స్ ప్రారంభమవుతాయి.

  • Loading...

More Telugu News