: సార్, నన్ను ఏపీకి కేటాయించడం అన్యాయం: వెంకయ్యనాయుడితో మొరపెట్టుకున్న సోమేష్ కుమార్


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి సోమేష్ కుమార్ ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా, తెలంగాణలో పని చేస్తున్న తనను ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడం చాలా అన్యాయమని సోమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను తిరిగి తెలంగాణకే కేటాయించేలా చూడాలని వెంకయ్యను ఆయన కోరారు.

  • Loading...

More Telugu News