: అనంత పోలీసుల అదుపులో కర్ణాటక ఎంపీ శ్రీరాములు...అక్రమంగా రివాల్వర్ కొనుగోలుపై విచారణ


అక్రమ గనుల ఘనుడు గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కర్ణాటకలోని బళ్లారి ఎంపీ శ్రీరాములును అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మార్గాల్లో శ్రీరాములు రివాల్వర్ కొనుగోలు చేశారన్న విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నేటి ఉదయం ఆయనను అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. రివాల్వర్ కొనుగోలుకు సంబంధించి ఆయనపై అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News