: మెగాస్టార్ బర్త్ డే పార్టీ షురూ అయింది!


మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జన్మదినోత్సవ పార్టీకి శనివారం సాయంత్రం తెరలేచింది. ఈ వేడుకలకు హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ ఆతిథ్యమిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి సహా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్, సోదరుడు నాగబాబు, బావమరిది అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, దర్శకుడు శ్రీను వైట్ల తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News