: ఒడిశా ప్రజలకు చంద్రబాబుపై అత్యంత గౌరవం ఉంది: కాల్వ శ్రీనివాసులు


టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయికి ఎదుగుతోందని అన్నారు. దక్షిణాదిన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. అటు, ఒడిశా ప్రజలకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై అత్యంత గౌరవం ఉందని పేర్కొన్నారు. ఏ పార్టీకి తీసిపోని రీతిలో కార్యకర్తలు ఉన్నారని కాల్వ ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News