: చిరుకు గవర్నర్ బర్త్ డే విషెస్


కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేటితో 60 ఏళ్లు నిండిన చిరంజీవికి కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసిన నరసింహన్ బర్త్ డే విషేస్ చెప్పారు. చిరు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన కుటుంబం హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్ లో ఏర్పాటు చేస్తున్న వేడుకలకు దేశంలోని పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News