: రేపు విజయవాడలో చంద్రబాబు అత్యవసర సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా, పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల ఏర్పాటు అంశాలపైనా చంద్రబాబు ఈ సమావేశంలో పార్టీ నేతలతో చర్చిస్తారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.