: మోహన్ బాబు మాటలు తాటాకు మంటలే!: చిరు


తనపై పదేపదే విమర్శలు చేసిన మోహన్ బాబు విషయంలో చిరంజీవి అభిప్రాయమేంటి? ఆయనపై చిరుకు కోపం లేదా? ఈ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు చిరంజీవి. "మోహన్ బాబుగారు ఏంటి? ఈయన నేచర్ ఏంటి? అని తెలుసుకుంటే, ఆయన మాట్లాడే మాటలు గానీ... అవన్నీ కూడా పెద్ద డెప్త్ ఉన్న మాటలు కావు. ఏవో ఇంటెన్షన్స్, బ్యాడ్ ఇంటెన్షన్స్... ఇంకొక లేయర్లో, ఇంకేదో థాట్ ఉండి ఈ మాట అంటున్నాడు అని అనుకోనక్కర్లేదు. అవన్నీ కూడా, చెప్పాలంటే ఆయన కోపంగా మాట్లాడే మాటలు తాటాకు మంటలు" అని నవ్వేశారు.

  • Loading...

More Telugu News