: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో అపశృతి... జారిపడి గాయాలపాలైన మంత్రి హరీశ్ రావు


తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఖమ్మం జిల్లాలో పాల్గొన్న ఓ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. దాంతో, ఆయనకు నడుముకు, కాలికి గాయాలయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News